భ చక్రం లేదా దిక్చక్రం
భ చక్రంలేదా దిక్చక్రం మనం ఆకాశంలో వీక్షించే మార్గాన్ని దిక్చక్రమ్ లేదా భ చక్రమ్ అంటారు..ఈనక్షత్ర మండలాన్ని 12 భాగాలుగా విభజన చేయడం జరిగింది. ఈ 12 భాగాలకే రాశులు(zodiacs)అని పేరు. .మేషమ్ నుండి మీనం వరకు కనిపించే ఈ రాశులు, అందులో ఉండే నక్షత్ర సముదాయాల ఆకార రూపన్ని బట్టి ఆయా రాశులకు ఆయా పేర్లు ఇవ్వడం జరిగింది. ఉదాహరణకు అశ్విని,భరణి,మరియు కృత్తిక ఒక పాదం కలిపి మేష రాశి అవుతుంది అని ఇంతకుముందు చెప్పుకున్నాము. అశ్విని అంటే ఒకే ఒక నక్షత్రం కాదు.3 నక్షత్రాల గుంపు, అలాగే భరణి అనేది 3 నక్షత్రాల సముదాయం. కృత్తిక -6నక్షత్రాల గుంపు, (అశ్విని-3...